Monthly Archives: ఆగస్ట్ 2013

Worship goddess Saraswati.. Goddess Lakshmi will bring you wealth..

క్లారిఫికేషన్స్: కొంత మంది మిత్రులు ఈ  బ్లాగ్ ను మెరుగు పరచడానికి సూచనలు, అలాగే కొన్ని  సందేహాలు వెలిబుచ్చారు. వేరు వేరు ప్రదేశాలనుండి ఎక్కువగా వ్యక్తమైన వాటికి ఇచ్చిన క్లారిఫికేషన్స్ అందరికీ తెలియచెప్పేలా ఇక్కడ పొందుపరుస్తున్నాం. 1. బ్లాగ్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు: ఇది బ్లాగ్ యొక్క ఫీచర్. బ్లాగ్ రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న “అనుసరించు” లింక్ ద్వారా … చదవడం కొనసాగించండి

Posted in @mythought | 2 వ్యాఖ్యలు

Power of Time

ఫ్రపంచం లొ అత్యంతతెలివైన మొదటి 10 మందిలో ఒకడుగా గుర్తింపుపొందిన ఆల్బర్ట్ ఐనిస్టీన్ చే ప్రపంచపు ఎనిమిదవవింతగా కొనియాడబడింది అనిచెప్పుకోబడే ఒక ఫార్ములా.. 9- 10 తరగతులలో, లెక్కల పరీక్షకై 5 మార్కులుతెచ్చుకోవడానికి మాత్రమే భోదింపబడ్డ ఫార్ములా.. దానిని అర్ధంచేసుకుని, అమలుచేసుకోగలిగితే, జీవితాలనేమార్చుకోగలిగే ఫార్ములా.. మన పిల్లలకి, తరువాతితరానికీ ఇది 5 మార్కుల ఫార్ములాగాకాకుండా, దాని అమలుతో లాభాలగురించి … చదవడం కొనసాగించండి

Posted in బేసిక్స్ | 5 వ్యాఖ్యలు

Let us start : the Journey to become Rich :-)

నెట్ వర్త్ : ఏ ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ అయినా ముందు తెలుసుకోవలసింది వారి వారి నెట్ వర్త్. ఇది ఎంత ముఖ్యం అంటే, ఇది మీ లాంగ్ టర్మ్ సక్సెస్ ని, మిమ్మల్ని ఒడిదుడుకులలో నిలబెట్టే మొదటి మెట్టు. మా దృష్టి లో ఎవరైతే వారి నెట్ వర్త్ ను అర్ధం చేసుకుని వారి వారి … చదవడం కొనసాగించండి

Posted in @mythought | 3 వ్యాఖ్యలు

Top of the Pyramid

మన స్థానం ఎక్కడ? బోటం ఆఫ్ పిరమిడ్ కంజ్యూమర్ నుండి డబ్బు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ప్రొడుక్షన్ సెంటర్ కి చేరుతుంది. దానికి బదులు ప్రొడుక్షన్ సెంటర్ నుండి కంజ్యూమరుకు సర్వీసులు లేదా / మరియు ప్రోడక్ట్స్ మనకి అందుతాయి. మనమందరమూ బోటం ఆఫ్ పిరమిడ్ కంజ్యూమర్ లో ఒక భాగం. కాని  మనమూ పిరమిడ్ టాప్ లో చేరాలంటే మనమూ … చదవడం కొనసాగించండి

బొమ్మ | Posted on by | వ్యాఖ్యానించండి

Target – 1000

టార్గెట్ – 1000 చదువుకుని, నిరుద్యోగులుగా ఉన్న గ్రామీణ యువతీ యువకులు వేయి మందికి స్కిల్ డెవలప్ చేయడానికి మేము నిర్ణయించుకొన్న టార్గెట్. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, ఎదగాలని ఉద్దెశ్యం ఉండి, 30 సంవత్సరముల వయసు దాటి నిరుద్యోగులుగా ఉన్న గ్రాడ్యుయెట్స్ కు మా ప్రోగ్రాం ఎక్కువగా ఉపయోగ పడుతుందని మా నమ్మకం. ఆలా అని … చదవడం కొనసాగించండి

Posted in @mythought | 1 వ్యాఖ్య