Monthly Archives: సెప్టెంబర్ 2013

4 Stages of Stock Trader: 2nd Stage

మనం ఫాలో అయ్యే టిప్స్, ఫ్రెండ్స్ లేదా మార్కెట్ గురువుల వల్ల ఉపయోగం లేదని తెలిసేటప్పటికి చాలా ఎమోషనల్ స్ట్రెస్ కి లోనయ్యి, మార్కెట్స్ పై విరక్తి చెందే  అవకాశం ఉంది. అలా విరక్తి చెందక, బౌన్స్ అయ్యే ట్రేడర్స్ స్టేజ్-2 కి చేరుకుంటారు. ఈ స్తేజ్ లో మన వేట ఒక పెర్ఫెక్ట్ సిస్టం కోసం … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | వ్యాఖ్యానించండి

4 Stages of Stock Trader: 1st Stage

4 స్టేజెస్ ఆఫ్ స్టాక్ ట్రేడర్ : మొదటి స్టేజ్ : ఫాలో ఎ ఫ్రెండ్ లేదా ఫాలో హాట్ టిప్స్ బహుశా స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ దాటుకొనే మొదటి స్టేజ్.. ఒక ఫ్రెండ్ ని అనుసరించడం. మనకు లేదా మన స్నేహితులకు తెలిసిన ఎవరికో స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చాయి లేదా … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | వ్యాఖ్యానించండి

Horse Race : What do YOU think ?

మొదటి మెట్టు: కొంత మంది మిత్రుల ఆవేశం చూసి, నేను కూడ కొన్ని షేర్స్ ఐపిఒ కి అప్ప్లై చేసాను. మేము అందరం అప్ప్లై చేసిన వాటిలో ఒకదానికి నాకు అలొకేట్ అయ్యాయి. నేను ఎమి సాధించానో తెలియదు కాని, అప్పటికే ఈ షేర్ మార్కెట్ లో ఉద్దండపిండులుగా ఫీల్ అయ్యే నా మిత్రులు నన్ను అభినందించడం … చదవడం కొనసాగించండి

Posted in @mythought | వ్యాఖ్యానించండి

Connect the Dots: to convert Snakes to Ladders

కనెక్టింగ్ ద డాట్స్: మనం 9 చుక్కల్ని 4 లైన్లతో, పెన్ లేపకుండా కలపమంటే ఎలా కలుపుతాము? మనం స్కూల్ లో ఆడుకున్న ఒక పజిల్. సమాధానం మర్చిపోతే అలోచించి కలిపేందుకు ప్రయత్నించండి. సమాధానం తెలిసే వరకూ ఇది సాధ్యం కాదనిపిస్తుంది. కాని ఒక్కసారి ఈ చుక్కల్ని కలపడం తెలిసాక ఇంత సులువా అనిపిస్తుంది. మన చుట్టూ చాలా చుక్కలు. … చదవడం కొనసాగించండి

Posted in @mythought | వ్యాఖ్యానించండి