Monthly Archives: డిసెంబర్ 2013

ISRO.. China.. Vivekananda.. Part – 4

అత్యంత ప్రాచీన సంస్కృతి కలిగిఉన్న  భారతదేశం, తన జనాభాలో  దగ్గర దగ్గర 2/3 వంతుల జనాభా (66%) 15 నుండి 64 సంవత్సరాల మధ్యలో, పని చేయ గలగిన వయస్సులో కలిగి, 2020 నాటికి అత్యంత యువకదేశంగా అవతరించనుంది. 77 కోట్లకు పైగా పనిచేసే ప్రజలు.. వారి పని, ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థకు మూలం.. కాని.. పని … చదవడం కొనసాగించండి

Posted in జనరల్ డిష్కషన్ | 2 వ్యాఖ్యలు

ISRO.. China.. Vivekananda.. Part – 3

‘చైనా నుండి మనం నేర్చుకోవలసింది చాలా వుంది’… ఇది చాలాకాలంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పలుదేశాల్లో వినిపిస్తున్న మాట. జనాభా ఎదుగుదలము అరికట్టటమా! అయితే చైనా మోడల్ ను అనుసరించండి. ఆర్ధిక సంస్కరణల అమలు, పారిశ్రామీకరణ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడం… ఇలా ఒకటేమిటి ప్రతి సమస్యకూ చైనానుండి పరిష్కారం పొందగలరు అంటూ పలురకాల వేదికలమీద … చదవడం కొనసాగించండి

Posted in జనరల్ డిష్కషన్ | Tagged , , , , | వ్యాఖ్యానించండి

ISRO.. China.. Vivekananda.. Part – 2

వడిశె ను గుండ్రంగా తిప్పి రాయి ని వేగంగా వదిలినట్టు, 193000 కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరుగుతున్న మంగల్యాన్,  నిర్ధారిత వేగం తెచ్చుకొన్న తరువాత,  సూర్యుని చుట్టూ ప్రయాణం చేసి, మార్స్ ను చేరుకునేందుకు  ఇంజెక్ట్ బడింది . ISRO లో పండగ వాతావరణం. శాస్త్రవేత్తలు ఆనందంతో తీపి మిఠాయిలు పంచుకున్న సమయం.. ఆ మాటకొస్తే భారత యువత ISRO శాస్త్రవేత్తలను … చదవడం కొనసాగించండి

Posted in జనరల్ డిష్కషన్ | వ్యాఖ్యానించండి