Support and Resistance – 1

కొన్నిసార్లు ఆశ్చర్య పరిచే ఈ సపోర్ట్ మరియు రెసిస్టేన్స్ లైన్స్ గురించి తెలుసుకునే ముందు, ప్రస్తుత మార్కెట్ గమనాన్ని స్టడీ చేద్దాం.

సంవత్సర కాలంగా డాలెక్స్ – 30 (సెన్సెక్స్ ను డాలర్లలో గుర్తిస్తే) 3400 దగ్గరకు వచ్చి వెనుతిరుగుతోంది.
ప్రస్తుతం మార్కెట్ అదే లెవల్ దగ్గర దగ్గరగా ఉంది. ఇక్కడినుండి ఎలా పయనించబోతోందో గమనిద్దాం.

Dollex-30-20150604

 

ఇదే సమయంలో సెన్సెక్స్ ను గమనిస్తే దాని గమనం క్రింది విధంగా ఉంది.

Sensex-20150604

 

ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెను తిరుగుతుందా లేక దీనిని బ్రేక్ చేసుకుని క్రిందికి వస్తుందా అనే విషయం మనం చెప్పలేం. కాని అయా మార్కెట్ గమన పరిస్థితుల్లో మనం ఏమి చెయ్యాలి అని మాత్రం మనం సిద్దం అవ్వాలి.

ప్రకటనలు
This entry was posted in బేసిక్స్. Bookmark the permalink.

2 Responses to Support and Resistance – 1

  1. viswesh అంటున్నారు:

    sir namasthe……..

    monna 03 04 2015 na ADANI ENTERPRIS 80% padipoyindhi, lower circuite untundhi kadha mari ala endhuku jarigindhi, inka chinna investor la paristhithi enti…
    dayachesi vivaramga cheppandi.

    • markets4living అంటున్నారు:

      సరే, విశ్వేష్ గారు!

      మార్కెట్ ఒడిదుడుకుల్లో సాధారణం గా మనం విస్మరించే సపోర్ట్, రెసిస్టేన్స్ గురించి రాద్దామని అనుకొన్నాను.
      కాని దానికంటే ముందు ఈ స్టాక్ స్ప్లిట్, బోనస్, డివిడెండ్ అడ్జస్ట్మెంట్ కై స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగిఉండాల్సిన అవసరం ఉంది.
      తెలిసిన వారికి మనం చర్చించుకునే విషయాలు, ప్రత్యేకించి ఈ అడ్జస్ట్మెంట్ చాల చిన్నవిషయం గానే అనిపించొచ్చు.
      కాని, తెలియని వారు కొద్దిమంది అయినా ఉంటారని అనుకొంటూ మనం ఈ చర్చ మొదలు పెట్టుకుందాం.

      చిన్న విషయమే, కాని మార్కెట్ పై చాలా ప్రాధమిక స్థాయిలో అవగాహన ఉన్నవాళ్ళకు కూడ అర్ధమయ్యేలా రాయాలంటే ఎక్కడనుండి మొదలుపెట్టలా అని అలోచనలో ఉన్నాను.

      ఈ విషయం పై రాసేందుకు ప్రోత్సహించిన మీకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s