About

మార్కెట్స్ ఫర్ లివింగ్.. నిరుద్యోగ యువతకు ఒక మార్గదర్శిగా నిలవాలని, కొంతమంది ఇండియన్ స్టాక్ మార్కెట్ నిపుణులచే నడుపబడుతున్న బ్లాగ్.

యువతకు స్టాక్ మార్కెట్ పై సరయిన అవగాహన కలిగించే విధంగా , కేవలం వారి విద్యాభివృద్దికోసమై ఇందులొ విషయాలు పొందుపరుస్తున్నాము.

ముందు మాట:

బ్లాగ్ రాయడానికి ముందు మా థాట్ ప్రోసెస్ ఒక బ్లాగ్ టపా రూపేణా   ప్రచురించడం జరిగింది. దాని కొరకై ఈ క్రింది లింక్ పై నొక్కండి.

Thought

లక్ష్యం :

బ్లాగ్ ప్రారంభిచేటప్పటి మా  లక్ష్యం ఒక టపా రూపేణా  ప్రచురించడం జరిగింది. దాని కొరకై ఈ క్రింది లింక్ పై నొక్కండి.

Target – 1000

వివరణలు: 

కొంతమంది వెలిబుచ్చిన సందేహాలను ఒక టపా గా ప్రచురించడం జరిగింది. ఆ వివరాలు కొరకై ఈ క్రింది లింక్ పై నొక్కండి..

Clarifications

మీ సందేహాలు, సలహాలు, సూచనలు , లేదా ఏమైనా విషయం పై చర్చ కావాలంటే markets4living@gmail.com కు ఇ మెయిల్   పంపించండి.

 

ప్రకటనలు

2 Responses to About

  1. Sudhakar అంటున్నారు:

    ఒక మంచి ప్రయత్నం ! అభినందనలు !
    మీ వ్యాసాలు, కేవలం మార్కెట్ తీరు తెన్నులకే పరిమితం చేయకుండా , సామాన్య భారతీయుడు, ఆర్ధికం గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, పొదుపు విషయం లో గానీ , మదుపు విషయం లో గానీ , వివరం గా తెలియ చేసే ప్రయత్నం చేయండి !

  2. markets4living అంటున్నారు:

    మీ సలహాను తప్పక పరిగణలోనికి తీసుకుంటాము.
    ఫైనాన్షియల్ ప్లానింగ్.. మా అలోచనలలో ఈ టాపిక్ లేదు. మాలో కొత్త అలోచనలకు బీజం వేసారు.

    మీ సూచనలకు, అభినందనలకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s