Category Archives: స్ట్రేటజీ

Exception: from Rule – 48

నీ స్టాక్ పోర్ట్ ఫోలియో లో ఉన్న స్టాక్స్ ఏమిటి ?? ఎప్పుడూ స్టాక్ మార్కెట్ గురించి ఏమీ పట్టించుకోని నా చిన్ననాటి మిత్రుడి ప్రశ్నకు ఉలిక్కి పడ్డాను. నాకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. ఏమిటీ, వాటిని నువ్వు కూడా కొంటావా?   నా అలవాటు ప్రకారం ఎదురు ప్రశ్నించాను. ప్రశ్నకు తిరుగు … చదవడం కొనసాగించండి

Posted in @mythought, జనరల్ డిష్కషన్, స్ట్రేటజీ, Uncategorized | 1 వ్యాఖ్య

Monthly Range

ఇండియన్ రాక్ స్టార్ నరేంద్ర మోడి, మంగల్యాన్ సక్సెస్, చైనా పొగడ్తలు, 100 స్మార్ట్ సిటీస్, భారత దేశం లో పెట్టుబడి దారులకు తమ పెట్టుబడులకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చే న్యాయ వ్యవస్థ ఉందనే నమ్మకం పెంచేలా కోర్టుల నుండి తీర్పులు..ఏ టాపిక్ చూసుకున్నా భారత ఆర్ధిక ప్రగతికి బాటలు వేసేలా ఉన్నాయి. కాని ఒక విషయం లో … చదవడం కొనసాగించండి

Posted in జనరల్ డిష్కషన్, స్ట్రేటజీ | 6 వ్యాఖ్యలు

Isaac Newton !!!

27 వ ATMA బెంగుళూరు మీటింగ్ లో కృష్ణారావు గారు తన ప్రసంగంలో షేర్ మార్కెట్ కు, న్యూటన్ కు ఆశక్తికరమైన సారూప్యత తెచ్చే ప్రయత్నం చేసారు. “యూజింగ్ ట్రెండ్ లైన్స్ అండ్ ఫిబోనాచి” (“Using Trendlines and Fibonacci”)అనే అంశం పై మాట్లాడేందుకు ఆయన 7-Sep-14 న జరిగిన ATMA బెంగుళూరు మీటింగ్  ముఖ్య వక్త గా … చదవడం కొనసాగించండి

Posted in ఆత్మ (ATMA), స్ట్రేటజీ | Tagged | 10 వ్యాఖ్యలు

BSE DOLLEX 30

డాలెక్స్ – 30 .. బి ఎస్ ఇ లో ఒక ఇండెక్స్ ! ఇది బొంబే స్టాక్ ఎక్చేంజ్ యొక్క సెన్సెక్స్ ఇండెక్స్ (సెన్సెక్స్-30) ను డాలర్ వేల్యూ తో రిప్రజెంట్ చేసే ఇండెక్స్. దీని ప్రస్తుత వాల్యూ కావాలంటే బి ఎస్ ఇ వెబ్ సైట్ http://www.bseindia.com/indices/DollexWatch.aspx?iname=DOL30&index_Code=47 నుండి పొందవచ్చు. మనకు డాలెక్స్-30 … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | 2 వ్యాఖ్యలు

Life High

లైఫ్ హై! నిఫ్టీ తన లైఫ్ హై అధిగమించి ముందుకు దూసుకుపోతోంది. మోడి బుల్ రన్, ఎఫ్ ఐ ఐ ల ఇన్వెస్ట్మెంట్, తగ్గుతున్న ఇన్ ఫ్లేషన్ మొదలైన వార్తలు మనలో ఆశలు కలిపించి ముందుకు వెళ్ళేలా ప్రొత్సహిస్తుంటే, రష్యా ఉక్రైన్ సమస్య, మందగించిన చైనా ఆర్ధిక ప్రగతి, ఇన్ఫోసిస్ పై నారాయణ మూర్తి గారు ఇచ్చిన ముందస్తు లో … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | 3 వ్యాఖ్యలు

Yes.. It is simple.

సంవత్సరానికి 30 శాతం రిటర్న్స్ ఎలా ? ఎక్కువ మంది అడిగిన ప్రశ్న.. ఇంతకు ముందు మార్కెట్ మనకు ఇచ్చిన కొన్ని అపర్ట్యూనిటీస్ ను రివ్యూ చేద్దాం.. 2011 లో మన దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలను కొన్ని స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేస్తే వాటిపై మనకు వచ్చే లాభనష్టాలను క్రింది పట్టికలో గమనిద్దాం. మన … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | వ్యాఖ్యానించండి

4 Stages of Stock Trader: 4th Stage

ట్రేడర్స్ లో ఒక 10 శాతం మంది మాత్రమే స్టేజ్ -3 లొకి వస్తారు అని అనుకొన్నమనకు, అందులోనుండి 10 శాతం మాత్రమే స్టేజ్ – 4 కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ఆలోచన కొంచెం విపరీతం గా అనిపించొచ్చు. స్టేజ్ 3 లో మనం నేర్చుకోవలసిన లేదా మనకు సరిపడినంతగా నేర్చుకున్న తరువాత ఇంక … చదవడం కొనసాగించండి

Posted in స్ట్రేటజీ | వ్యాఖ్యానించండి