Category Archives: @mythought

Respect History

నిఫ్టీ నూతన రికార్డ్ హై తాకిన సందర్భం గా మార్కెట్ పార్టిసిపేంట్స్  అందరికీ శుభాకాంక్షలు. సెన్సెక్స్ నూతన హై చేరుకోవాలంటే, ఇంకా రమారమి మూడు శాతం పెరగాల్సి ఉంది. అదే విధంగా డాల్లెక్స్-30, 4430 ను దాటి నూతన హై చేరుకోవాలంటే, ప్రస్తుత 3652 నుండి, 21.3% పెరగాల్సి ఉంది.  సెన్సెక్స్ 3000 పోయింట్స్ మించి … చదవడం కొనసాగించండి

Posted in @mythought | వ్యాఖ్యానించండి

Sniper

ఇంట్రా డే ట్రేడింగ్ కెరీర్ గా చేసుకుందామనుకొన్న నా మిత్రునికి నేనిచ్చిన సలహా “Build qualities of a Sniper” కొన్ని కిటుకులు నేర్పిస్తాను అనుకొన్న నా మిత్రుని నిరాశను గమనించక పోలేదు. కాని, కొన్ని ఐడియా లతో లేక కిటుకులతో ప్రయత్నించి విఫలం చెందిన వారిని గమనించాక, ఇలాంటి సలహా ఇవ్వక తప్పలేదు. వారి … చదవడం కొనసాగించండి

Posted in @mythought, Uncategorized | వ్యాఖ్యానించండి

Exception: from Rule – 48

నీ స్టాక్ పోర్ట్ ఫోలియో లో ఉన్న స్టాక్స్ ఏమిటి ?? ఎప్పుడూ స్టాక్ మార్కెట్ గురించి ఏమీ పట్టించుకోని నా చిన్ననాటి మిత్రుడి ప్రశ్నకు ఉలిక్కి పడ్డాను. నాకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. ఏమిటీ, వాటిని నువ్వు కూడా కొంటావా?   నా అలవాటు ప్రకారం ఎదురు ప్రశ్నించాను. ప్రశ్నకు తిరుగు … చదవడం కొనసాగించండి

Posted in @mythought, జనరల్ డిష్కషన్, స్ట్రేటజీ, Uncategorized | 1 వ్యాఖ్య

Muhurat Trading : Make a Smart Choice

a message to recollect from ET’s “Don’t let emotions sway your muhurat trading moves : 31Oct13”

Posted in @mythought, Uncategorized | 2 వ్యాఖ్యలు

Muhurat Trading

న్యూ ఇయర్ అంటే,  ఇంగ్లీష్ కేలండర్ లో జనవరి 1స్ట్ స్టార్త్ అయ్యే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి డిశంబర్ 31స్ట్ రాత్రి పార్టీ కి  జనరల్ గా వీర ప్లేన్లు వేసే మనం, మార్చ్ – ఏప్రిల్ టైం ఫ్రేం లో వచ్చే మన తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చే పాటికి, కొత్తబట్టలు, ఉగాది పచ్చడితో … చదవడం కొనసాగించండి

Posted in @mythought | 2 వ్యాఖ్యలు

Horse Race : What do YOU think ?

మొదటి మెట్టు: కొంత మంది మిత్రుల ఆవేశం చూసి, నేను కూడ కొన్ని షేర్స్ ఐపిఒ కి అప్ప్లై చేసాను. మేము అందరం అప్ప్లై చేసిన వాటిలో ఒకదానికి నాకు అలొకేట్ అయ్యాయి. నేను ఎమి సాధించానో తెలియదు కాని, అప్పటికే ఈ షేర్ మార్కెట్ లో ఉద్దండపిండులుగా ఫీల్ అయ్యే నా మిత్రులు నన్ను అభినందించడం … చదవడం కొనసాగించండి

Posted in @mythought | వ్యాఖ్యానించండి

Connect the Dots: to convert Snakes to Ladders

కనెక్టింగ్ ద డాట్స్: మనం 9 చుక్కల్ని 4 లైన్లతో, పెన్ లేపకుండా కలపమంటే ఎలా కలుపుతాము? మనం స్కూల్ లో ఆడుకున్న ఒక పజిల్. సమాధానం మర్చిపోతే అలోచించి కలిపేందుకు ప్రయత్నించండి. సమాధానం తెలిసే వరకూ ఇది సాధ్యం కాదనిపిస్తుంది. కాని ఒక్కసారి ఈ చుక్కల్ని కలపడం తెలిసాక ఇంత సులువా అనిపిస్తుంది. మన చుట్టూ చాలా చుక్కలు. … చదవడం కొనసాగించండి

Posted in @mythought | వ్యాఖ్యానించండి